వలిగొండ–కాటేపల్లి నూతన రహదారి ప్రారంభం.
వలిగొండ–కాటేపల్లి నూతన రహదారి ప్రారంభం.- గ్రామీణ రవాణాకు కొత్త ఊపిరి.- సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.జనం వాయిస్, యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 28: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో వలిగొండ నుంచి కాటేపల్లి వరకు రూ.49.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రహదారిని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ రహదారి ప్రారంభంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు.గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే బలమైన మౌలిక...