‘చేయి వీడని చెలిమి’ నవల ఆవిష్కరణ.

‘చేయి వీడని చెలిమి’ నవల ఆవిష్కరణ.- ప్రతిభతో వైకల్యాన్ని జయించిన సాయిజ్యోతి.- మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా పుస్తక ఆవిష్కరణ.- యువతకు స్ఫూర్తిగా నిలిచిన రచయిత్రి.జనం వాయిస్, ఉండవల్లి: మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని చెలిమి’ నవలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సాయిజ్యోతి మంత్రి లోకేష్‌ను కలిశారు.అంధురాలైన సాయిజ్యోతి మొబైల్‌లో వాయిస్ ఇన్‌పుట్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో...