ఎక్కేది ఆర్డినరీ బస్సు కొట్టేది..ఎక్స్ ప్రెస్ టికెట్.

ఎక్కేది ఆర్డినరీ బస్సు కొట్టేది..ఎక్స్ ప్రెస్ టికెట్. బస్సుల కొరత పేరిట ప్రయాణికుల పై భారం మోపుతున్న ఆర్టీసీ యాజమాన్యం. మంథని డిపో మేనేజర్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెెంకల సురేష్. జనం వాయిస్, మంథని : మంథని బస్సు డిపో నుండి పెద్దపల్లి, కరీంనగర్ వైపుగా వెళుతున్నటువంటి మంథని డిపో బస్సులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమ నిబంధనలను పాటించకుండా మంథని డిపో అధికారులు ఇష్టమైన రీతిలో బస్సులను సంబంధిత రూట్లకు పంపిస్తున్నారు....