బీసీ నాయకుడు సిద్ది రమేష్ యాదవ్ ను బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి.
బీసీ నాయకుడు సిద్ది రమేష్ యాదవ్ ను బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. - రాజస్థాన్, గుజరాతి మార్వాడిలు స్థానికంగా తీసుకున్న బీసీ సర్టిఫికేట్లు రద్దు చేయాలి. - మాదిగ హక్కుల దండోరా డిమాండ్. జనం వాయిస్, చెన్నూర్:అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న బీసీ ఉద్యమ నాయకుడు సిద్ది రమేష్ యాదవ్ పై బెదిరింపులు చేస్తున్న చెన్నూర్ లో స్థిరపడ్డ రాజస్థాని మార్వాడి వర్గానికి చెందిన శ్యామసుందర్ దేవడా ను వెంటనే అరెస్ట్ చేయాలనీ, అలాగే ఇక్కడ స్థిరపడ్డ...