రీల్స్ మోజు ప్రాణం తీసింది.
రీల్స్ మోజు ప్రాణం తీసింది.- స్టంట్ చేస్తూ బాలుడి దుర్మరణం. - నాచారంలో విషాదం. - బాల్కనీపై స్టంట్ చేస్తూ కిందపడ్డ 14 ఏళ్ల బాలుడు. - సోషల్ మీడియా వ్యామోహంపై ఆందోళన.జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 21: సోషల్ మీడియా రీల్స్ వ్యామోహం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వేదికలలో గుర్తింపు పొందాలని ఆశించిన 14 ఏళ్ల బాలుడు మిథున్ ప్రమాదకర స్టంట్ ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. నాచారం ప్రాంతంలోని మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలోని బస్తీలో...