దేశంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ ముప్పు.

దేశంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ ముప్పు.ఐసీఎంఆర్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు.పది మందిలో తొమ్మిది మందికి రక్తంలో కొవ్వు సమస్య.యువతలోనే పెరుగుతున్న గుండెజబ్బుల ప్రమాదం.జనం వాయిస్, డెస్క్, జూలై 20: దేశంలో రక్తంలో కొవ్వు పదార్థాల అసమతుల్యత సమస్య ఆందోళనకర స్థాయికి చేరుకుందని భారత వైద్య పరిశోధనా మండలి నిర్వహించిన జాతీయస్థాయి అధ్యయనం వెల్లడించింది. దేశంలోని ప్రతి పది మంది వయోజనుల్లో దాదాపు తొమ్మిది మంది రక్తంలో కొవ్వు పదార్థాల అసాధారణ స్థాయిలతో బాధపడుతున్నట్లు అధ్యయనం తేల్చింది. ఈ పరిస్థితి గుండెజబ్బులు, గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక...