సంక్రాంతి సంబరం బాక్సాఫీస్‌కి పండుగే.

సంక్రాంతి సంబరం బాక్సాఫీస్‌కి పండుగే.- 5 సినిమాలు కలిసి 500 కోట్లకు పైగా దూసుకెళ్లాయ్‌..!జనం వాయిస్, సినిమా: 2026 సంక్రాంతి టాలీవుడ్‌కు అసలైన బంగారు పండుగలా మారింది. ఏకంగా ఐదు భారీ సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ప్రేక్షకుల రద్దీతో టికెట్లకు డిమాండ్ పెరిగి, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. స్టార్ హీరోల క్రేజ్‌, యూత్ ఎంటర్‌టైన్మెంట్‌, ఫ్యామిలీ వినోదం కలిసి ఈసారి సంక్రాంతిని రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటివరకు మొత్తం వసూళ్లు 500 కోట్లకు పైగా చేరడం సినీ...