ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ రేంజ్ స్కూటర్.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ రేంజ్ స్కూటర్.జనం వాయిస్, బెంగళూరు, ఏప్రిల్ 19: భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సంస్థ సింపుల్ ఎనర్జీ అత్యధిక రేంజ్ అందించే అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యంతో ఈ స్కూటర్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ స్కూటర్ విక్రయాలు ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది.ఈ స్కూటర్‌లో 6.5 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీను అమర్చారు. కంపెనీ అంచనా ప్రకారం...