తంగేడు పువ్వు కోసం వెతుకులాట.. బతుకమ్మ పండుగకు తప్పని తిప్పలు!
తంగేడు పువ్వు కోసం వెతుకులాట.. బతుకమ్మ పండుగకు తప్పని తిప్పలు! పల్లెల్లో కనుమరుగవుతున్న తెలంగాణ పూల సంపద. అడవులు, పొలాల గట్లపై కనిపించని తంగేడు జాడ. కొనుగోలు చేయాలంటే పెరిగిన ఖర్చులు.. ప్రకృతి ఒడిలో పుట్టిన పండుగకు ప్రకృతి నుంచే పూల కరువు!. జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 10:తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక.. పల్లె సంస్కృతికి నిలువెత్తు రూపం.. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే పూల పండుగ బతుకమ్మ. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. పల్లెల్లోని పొలాల గట్లు, చెరువుల పరిసరాలు,...