కాటారం వేదికగా రేపు రెండో విడత రైతు భరోసా నిధులు.!
కాటారం వేదికగా రేపు రెండో విడత రైతు భరోసా నిధులు.!రైతులకు రూ.5,653 కోట్ల పెట్టుబడి సహాయం!జనం వాయిస్, వెబ్ డెస్క్: తెలంగాణలోని రైతులకు రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరిపల్లి,లో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సమక్షంలో ల్యాప్ టాప్ బటన్ మీద నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడత...