పాపం.. సర్పంచ్‌గా ఓడిన ఎస్ఐ.

పాపం.. సర్పంచ్‌గా ఓడిన ఎస్ఐ. జనం వాయిస్, సూర్యాపేట: ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగిన వెంకటేశ్వర్లు ఓటమి పాలయ్యారు.సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 10 ఓట్ల తేడాతో పరాజయం ఎదురైంది. అటు ఎస్ఐ ఉద్యోగం పోవడం.. ఇటు సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.