ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.
ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. గోదావరిఖనిలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 7: పౌరుల రాజ్యాంగబద్ధ ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును ఎలాంటి అనుమతి లేకుండా తొలగించే అధికారం ఎవరికీ లేదని, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తా నుంచి మున్సిపల్ టీ...