janamvoice.com
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 2:42 pm Digital Edition : GATTU MAHESH

ఎమ్మెల్యే ను సన్మానించిన ఉపసర్పంచ్.

ఎమ్మెల్యే ను సన్మానించిన ఉపసర్పంచ్.

జనం వాయిస్, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలో బిటి రోడ్డు నిర్మాణా పనుల శంకుస్థాపనకు వచ్చిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును కోదురుపాక ఉపసర్పంచి కోదాటి తిరుపతిరావు ఘనంగా సన్మానించారు.