నేటితో ముగిసిన సర్పంచ్ ల పదవి కాలం.
నేటితో ముగిసిన సర్పంచ్ ల పదవి కాలం.జనం వాయిస్, అమరావతి, ఏప్రిల్ 02: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలో ఐదేళ్ల పాలన కాలం నేటితో అధికారికంగా ముగిసింది, 2021లో ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యుల పదవి కాలం ఏప్రిల్ 2 అర్ధరాత్రి తో పూర్తికావడం తో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిర్వహణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది, కొత్తగా ఎన్నికలు జరిగి కొత్త సర్పంచులు వార్డు సభ్యులు కొలువుదీరే వరకు గ్రామంలో పాలన కుట్టు పడకుండా ప్రత్యేక అధికారుల నియమానికి ఉత్తర్వులు జారీ చేసింది..ప్రభుత్వం. రేపు...