తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం క్షమించరాని మహాపాపం.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం క్షమించరాని మహాపాపం.- భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. - దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు : సీఎం చంద్రబాబుజనం వాయిస్, ఉండవల్లి, ఫిబ్రవరి 5: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. ఇది క్షమించరాని మహాపాపమని, దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఉండవల్లిలో కూటమి...