janamvoice.com
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 3:41 pm Digital Edition : JANAM VOICE

గిరిజన సహకార సంస్థకు మేనేజర్ లేక పాయే.

గిరిజన సహకార సంస్థకు మేనేజర్ లేక పాయే.

ఇన్చార్జి మేనేజర్ తోనే పర్యవేక్షణ సాగేనా.?

జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 8:

మహాదేవపూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి గిరిజన సహకార సంస్థలో జరుగుతున్న అవినీతిపై అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. గత నెల క్రితం ఆ సంస్థలో జరుగుతున్న బలవంతపు వసూళ్లు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ పై ఏటూర్ నాగారం  పిఓ కు లిఖితపూర్వకంగా ఫోన్ పే ఆధారాలతో ఫిర్యాదు చేసిన. ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దీని వెనక ఏమైనా రాజకీయ నాయకులు ఒత్తిడి ఉన్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి .మహాదేవపూర్ ఇంచార్జ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న .డి యం . ఆ వ్యక్తిని కాపాడడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ సైతం ఉన్నాయి సంస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్న ఆ వ్యక్తిని వీధుల నుండి తొలగిస్తాలేరో  లేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మహాదేవపూర్  ఇన్చార్జి మేనేజర్ గా  వ్యవహరిస్తున్న  డిఎం కు కనీస బాధ్యత  లేదా అని  పలువురు ఆరోపిస్తున్నారు.