గిరిజన సహకార సంస్థకు మేనేజర్ లేక పాయే.

గిరిజన సహకార సంస్థకు మేనేజర్ లేక పాయే.ఇన్చార్జి మేనేజర్ తోనే పర్యవేక్షణ సాగేనా.?జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 8:మహాదేవపూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి గిరిజన సహకార సంస్థలో జరుగుతున్న అవినీతిపై అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. గత నెల క్రితం ఆ సంస్థలో జరుగుతున్న బలవంతపు వసూళ్లు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ పై ఏటూర్ నాగారం  పిఓ కు లిఖితపూర్వకంగా ఫోన్ పే ఆధారాలతో ఫిర్యాదు చేసిన. ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దీని వెనక ఏమైనా రాజకీయ...