అమరావతిలో తొలిసారి ఎగిరిన త్రివర్ణ పతాకం చారిత్రక ఘట్టం: చంద్రబాబు నాయుడు.

అమరావతిలో తొలిసారి ఎగిరిన త్రివర్ణ పతాకం చారిత్రక ఘట్టం: చంద్రబాబు నాయుడు.- ప్రజా రాజధానిలో గణతంత్ర వేడుకలు. - ప్రభుత్వ దృష్టి, కార్యాచరణకు గవర్నర్ ప్రసంగం. - రాష్ట్ర ఆశయాలను ప్రతిబింబించిన శకటాలు - ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన రోజు.జనం వాయిస్, అమరావతి: ప్రతి గణతంత్ర దినోత్సవం గర్వకారణమే అయినప్పటికీ, ఈ ఏడాది వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత ప్రత్యేకంగా నిలిచాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా త్రివర్ణ పతాకం ఆవిష్కరించబడటం రాష్ట్ర చరిత్రలో ఓ చారిత్రక మైలురాయిగా...