కాగితపు సంచుల వాడకం-పర్యావరణ పరిరక్షణకు సంకేతం.
కాగితపు సంచుల వాడకం -పర్యావరణ పరిరక్షణకు సంకేతం.కాగితపు సంచుల చరిత్ర 19వ శతాబ్దానికి చెందినది. మొదటిసారిగా 1852లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కాగితపు సంచులను తయారు చేసిన వ్యక్తి ఫ్రాన్సిస్ వోల్.ఆయన పెన్సిల్వేనియాలో నివసించిన ఒక అమెరికన్ ఆవిష్కర్త. ఫ్రాన్సిస్ వోల్ చేతితో తయారు చేసే కాగితపు సంచుల తయారీ ప్రక్రియను యంత్ర సహాయంతో చేయగలిగే విధంగా ఒక పేపర్ బ్యాగ్ తయారీ యంత్రాన్ని రూపొందించారు.ఈ ఆవిష్కరణతో కాగితపు సంచుల తయారీ వేగవంతమై, వాటి వినియోగం విస్తృతంగా పెరిగింది.అయితే ప్రారంభంలో తయారైన కాగితపు సంచులు...