జాతీయ గేయం ప్రారంభించిన గ్రామ సర్పంచ్.
జాతీయ గేయం ప్రారంభించిన గ్రామ సర్పంచ్.- జాతీయ గేయం రచించబడి సార్ధ శతం (150) సంవత్సరాలు.- ముత్తారం సర్పంచ్ సుదాటి రవీందర్ రావు. జనం వాయిస్, ముత్తారం: జాతీయ గేయం రచించబడి సార్ధ శతం (150) ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముత్తారం గ్రామపంచాయతీలో సర్పంచ్ సుధాటి రవీందర్ రావు 77వ గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగరవేసి,జాతీయ గేయాన్ని ప్రారంభించి గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చౌరస్తాల వద్ద విద్యుస్తంభాలకు లౌడ్ స్పీకర్లు అమర్చమని తెలిపారు.ప్రతిరోజు...