ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్‌కు అలాగే వచ్చింది: కేటీఆర్.
ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్‌కు అలాగే వచ్చింది: కేటీఆర్.- సిట్ నోటీసులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు. - పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే విచారణలు. - భద్రత, కుంభకోణాలపై ప్రభుత్వాన్ని నిలదీత. - కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచిన బీఆర్ఎస్.జనం వాయిస్, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా అలాగే వచ్చేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో...