నా ఓటు వేరేవారు వేశారు అంటూ మహిళ ఆగ్రహం.

నా ఓటు వేరేవారు వేశారు అంటూ మహిళ ఆగ్రహం.ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఘటన.పోలింగ్ కేంద్రంలోనే బయటపడిన వ్యవహారం.సిబ్బందిని నిలదీసిన పారిజాతం.జనం వాయిస్, రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 11: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 15వ వార్డులో ఓటు వేయడానికి వెళ్లిన పారిజాతం అనే మహిళకు షాక్ తగిలింది. పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన పేరు చెప్పగా, ఇప్పటికే మీ ఓటు నమోదైందని సిబ్బంది తెలిపినట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పారిజాతం, తన వద్ద ఉన్న గుర్తింపు పత్రాలు చూపించినప్పటికీ, ఓటు...