ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ.. ఇద్దరు అరెస్ట్.

ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ.. ఇద్దరు అరెస్ట్. బంగారు, వెండి ఆభరణాలతో పాటు బైక్ స్వాధీనం. పలు చోరీ కేసుల్లో నిందితుడి ప్రమేయం.. మంథని సిఐ బి. స్వామి. జనం వాయిస్, మంథని, సెప్టెంబర్ 22: రాత్రివేళ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసిన కేసును మంథని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడిగా గుర్తించిన తాటికొండ స్వామిశరణ్ @ మున్నాను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన...