పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలం.
పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలం.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.రైతులకు ఎలాంటి కొరత లేకుండా పకడ్బందీగా ఎరువుల సరఫరా.రెండు మూడు రోజుల్లో యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం.జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 17:ప్రస్తుత వానాకాలం-2026 సీజన్‌కు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటికి జిల్లాలో 18,750 మెట్రిక్ టన్నుల యూరియా, 4,12,511 యూరియా బస్తాలు నిల్వలో ఉండి, యూరియా బుకింగ్ యాప్ ద్వారా పంపిణీకి...