హైదరాబాద్‌లో మార్చాల్సింది చాలా ఉంది!

హైదరాబాద్‌లో మార్చాల్సింది చాలా ఉంది! జనం వాయిస్, వెబ్ డెస్క్: భాగ్యనగర పరిశుభ్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిహెచ్ఎంసి యంత్రాంగంలో ఒక్కసారిగా చలనం వచ్చింది ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ రోడ్లపైకి వచ్చారు. గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా చెత్త తొలగింపు, డ్రైనేజీ క్లీనింగ్ పనుల వద్ద అధికారులు నిలబడి ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. అయితే, ఈ హడావుడి కేవలం సీఎం ఆగ్రహానికి భయపడి చేస్తున్న తాత్కాలిక ప్రయత్నమా...