దేశంలో నకిలీ లాయర్ల కలకలం.
దేశంలో నకిలీ లాయర్ల కలకలం. 40 శాతం వరకు నకిలీ న్యాయవాదులే. బార్ కౌన్సిల్ సంచలన వ్యాఖ్యలు. జనం వాయిస్, న్యూఢిల్లీ, మే 23: దేశవ్యాప్తంగా కోర్టుల్లో నల్ల కోట్లు వేసుకుని ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల్లో భారీ సంఖ్యలో నకిలీ లాయర్లు ఉన్నారంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో దాదాపు 35 నుంచి 40 శాతం వరకు న్యాయవాదులు నకిలీ సర్టిఫికెట్లతో కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారని బీసీఐ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా వెల్లడించారు. నకిలీ...