కృష్ణా–గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల పరిరక్షణలో రాజీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం.

కృష్ణా–గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల పరిరక్షణలో రాజీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం.- గత తప్పిదాల సవరణకు వ్యూహాత్మక అడుగులు.- శాసనసభ ముందుకు సమగ్ర నదీజలాల సమాచారం.- పాలమూరు–రంగారెడ్డిపై కీలక వాస్తవాలు వెల్లడి.- రాజకీయ లబ్ది కాదు… రాష్ట్ర హితం లక్ష్యం.జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 01: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో నదీజలాల విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ...