మేడారం మహా జాతరలో తప్పిపోతారనే భయం లేదిక.

మేడారం మహా జాతరలో తప్పిపోతారనే భయం లేదిక. జనం వాయిస్, వెబ్ డెస్క్:తెలంగాణా కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణా సర్కార్ శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. మంత్రి సీతక్క మేడారం మహా జాతర బాధ్యతను భుజాల మీద వేసుకుని మరీ పని చేస్తున్నారు.ఈసారి మేడారం జాతరలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని భావిస్తున్నారు. దీంతో మేడారం జాతర సకల హంగులతో కొత్త రూపు సంతరించుకోబోతుంది.*మేడారం మహా జాతరకు కమాండ్ కంట్రోల్ రూమ్*జనవరి 28 నుంచి 31 వరకు...