అవినీతి సొమ్ముతో సంతోషం ఉండదు, ఉన్నదాంట్లో సంతృప్తి నేర్చుకోండి.
అవినీతి సొమ్ముతో సంతోషం ఉండదు, ఉన్నదాంట్లో సంతృప్తి నేర్చుకోండి. - అవినీతి జీరో లెవల్ తీసుకురండి. - హన్మకొండ, కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టమైన సందేశం.జనం వాయిస్, హన్మకొండ : అవినీతి సొమ్ముతో సంతోషం ఉండదు, ఉన్నదాంట్లో సంతృప్తి నేర్చుకోండని హనుమకొండ జిల్లా కలెక్టర్. స్నేహ శబరీష్ ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన, కఠినమైన హెచ్చరిక చేశారు. నూతన సంవత్సర సందర్భంగా జ్వాల, లోక్ సత్తా సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు నిర్వహించిన అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమంలో కలెక్టర్...