క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.జనం వాయిస్, న్యూఢిల్లీ, జూన్ 5: డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వాడకం కూడా గణనీయంగా పెరిగింది. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల కొనుగోళ్ల వరకు చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యూపీఐతో అనుసంధానం చేసిన కార్డుల ద్వారా చెల్లింపులు మరింత సులభమయ్యాయి. అయితే కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు వినియోగం ఆర్థిక భారాన్ని పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు దూరంగా ఉండాలిక్రెడిట్ కార్డు...