janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 3:19 pm Digital Edition : JANAM VOICE

నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు.

నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు.

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో పోస్టర్ల కలకలం.

తాను ఏడేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమె తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని ఊరంతా పోస్టర్లు అంటించిన యువకుడు..తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పినా, 16 తులాల బంగారం కోసం వరుడు పెళ్ళికి సిద్ధమయ్యాడని పోస్టర్లలో పేర్కొన్న యువకుడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.