తిరుమలలో ఉత్సవాల రద్దీకి వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేత.

తిరుమలలో ఉత్సవాల రద్దీకి వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేత.-డిసెంబర్–జనవరిలో పర్వదినాల సందర్భంగా కీలక నిర్ణయం.-వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉండబోవని టీటీడీ స్పష్టం. జనం వాయిస్, తిరుమల, డిసెంబర్ 10: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ మరియు జనవరి నెలల్లో వరుసగా జరిగే పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్...