తిరుపతి భక్తులకు కొత్త అనుభూతి – త్వరలో కారవాన్ బస్సులు

తిరుపతి భక్తులకు కొత్త అనుభూతి – త్వరలో కారవాన్ బస్సులు- కారవాన్ పర్యాటకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. - రెండు–మూడు రోజులు తిరుపతి, పరిసర ప్రాంతాల సందర్శనకు ప్రోత్సాహం. - ఏపీటిడిసి ఆధ్వర్యంలో ట్రావెల్స్ యాజమాన్యాలతో చర్చలు. - వేలాదిమందికి ఉపాధి అవకాశాలు.జనం వాయిస్, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. తిరుపతికి వచ్చే భక్తులకు కొత్త అనుభూతిని అందించే దిశగా కారవాన్ పర్యాటకాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...