చరిత్రలో ఈరోజు నవంబర్ 02
చరిత్రలో ఈరోజు నవంబర్ 02 న🌊 *సంఘటనలు* 🌊*1976*: భారత రాజ్యాంగం యొక్క 42వ సవరణ ను లోక్‌సభ ఆమోదించింది.🌕 *జననాలు* 🌕*1920*: పట్రాయని సంగీతరావు, ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.*1925*: అబ్బూరి కమలాదేవి, రంగస్థల నటి, హరిశ్చంద్ర, శ్రీకృష్ణ, దుర్యోధన, పాత్రలకు పెట్టింది పేరు, సినిమాలలో నటించింది.*1938*: అమెరికన్ మితవాద రాజకీయ వ్యాఖ్యాత, రచయిత, సిండికేటెడ్ కాలమిస్ట్, రాజకీయవేత్త పాట్ బుకానన్ జననం.*1941*: భారతీయ విలేఖరి, రచయిత, రాజకీయవేత్త అరుణ్ శౌరి జననం.*1956*: రాజ్యం. కె, రంగస్థల నటి (మ.2018).*1965*:...