మానవ సంబంధాలకే మచ్చ ఈ ఉదంతం..!

మానవ సంబంధాలకే మచ్చ ఈ ఉదంతం..!-సొంత కన్న కొడుకు ని సుఫారీ ఇచ్చి చంపించిన తండ్రి.-పోలీసుల విచారణ లో తేలిన అసలు నిజం!...చి చి... వీడు అసలు తండ్రి కాదు కసాయి.-ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన అంజయ్య. -కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న అంజయ్య తండ్రి లచ్చయ్య.తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ గ్యాంగ్ తో అంజయ్యను హత్య చేయించిన వైనం.-నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.జనం వాయిస్, కరీంనగర్: కామాతురాణాం నభయం నలజ్జ అన్నట్లుగా ఒక వ్యక్తి తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే...