ఇది కేవలం క్రికెట్ కాదు.. రూ.4500 కోట్ల వ్యాపారం.

ఇది కేవలం క్రికెట్ కాదు.. రూ.4500 కోట్ల వ్యాపారం. - భారత్–పాక్ మ్యాచ్‌పై సర్వత్ర ఉత్కంఠ.!జనం వాయిస్, కొలంబో: టీట్వెంటీ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇప్పుడు కేవలం క్రీడా పోరాటంగా కాకుండా భారీ ఆర్థిక అంశంగా మారింది. ఈ ఒక్క మ్యాచ్ విలువ సుమారు రూ.4500 కోట్లుగా అంచనా వేయబడుతోంది. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్, టికెట్ అమ్మకాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కలిపి ఈ స్థాయి వ్యాపారం జరుగుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ మ్యాచ్‌ను టోర్నమెంట్‌కు...