పరిణీతి చోప్రా అన్‌ఫాలోపై సైనా రియాక్షన్ ఇదే!

పరిణీతి చోప్రా అన్‌ఫాలో పై సైనా రియాక్షన్ ఇదే!జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, తన బయోపిక్‌లో తన పాత్ర పోషించిన నటి పరిణీతి చోప్రా తనను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సైనా, ఈ విషయం తాను అసలు గమనించలేదని తెలిపారు. ట్రైనింగ్, టోర్నమెంట్లు, ఈవెంట్లతో ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల సోషల్ మీడియా విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టనని పేర్కొన్నారు.అన్‌ఫాలో వంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన...