రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్ ఈ పని చేయకపోతే కార్డు కట్..!

రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్ ఈ పని చేయకపోతే కార్డు కట్..! జనం వాయిస్, వెబ్ డెస్క్, జూలై 30: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్. రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ పూర్తి చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కార్డు ఇనాక్టివ్ అయిపోవడం వల్ల రేషన్ సరుకులు తీసుకోలేరు. ఇ-కేవైసీ e-KYC ధృవీకరణను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీ వరకు రేవంత్...