దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇదే.-ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇదే.- పంచాయతీల నుంచే అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం.- తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరం.- మీ విజయం సరికొత్త మార్పుకు నాంది కావాలి.- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.జనం వాయిస్, కొండగట్టు, జనవరి 03: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీ సర్పంచులు, వార్డు మెంబర్లతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. శనివారం కొండగట్టు పర్యటనలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన...