అకారణంగా చేయి చేసుకున్న సిఐ పై చర్యలు తీసుకోవాలి.

అకారణంగా చేయి చేసుకున్న సిఐ పై చర్యలు తీసుకోవాలి.-మాజీ సర్పంచ్ పర్వతాలు యాదవ్.జనం వాయిస్,మంథని, డిసెంబర్ 12 : తనపై అకారణంగా చేయి చేసుకున్న మంథని సిఐ  రాజు పై చర్య తీసుకోవాలని  లక్కేపూర్ మాజీ సర్పంచ్ పర్వతాలు యాదవ్  అన్నారు. శుక్రవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై కూర కోటేష్  తన అనుచరులతో దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా  ఎలాంటి విచారణ చేయకుండా  మంథని సిఐ రాజు  కూర కోటేష్...