షార్ట్ ఫిలిం తీయబోయి ముగ్గురు యువకులు మృతి.!

షార్ట్ ఫిలిం తీయబోయి ముగ్గురు యువకులు మృతి.! - కడప జిల్లాలో విషాదం. -పుష్పగిరి వద్ద పెన్నా నదిలో మునిగిపోయిన చిత్ర యూనిట్ సభ్యులు. -ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ‘ఫ్రంట్‌లైన్ ప్రెస్’ పేరిట చిత్రీకరణ. -ఇద్దరి మృతదేహాలు లభ్యం.. మరొకరి కోసం గాలింపు చర్యలు.జనం వాయిస్, కడప, ఏప్రిల్ 06: కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి గ్రామ పరిధిలో పెన్నా నది సాక్షిగా పెను విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిలిం చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు....