భూపాలపల్లి జిల్లాలో ఎద్దు పై పులి దాడి.

భూపాలపల్లి జిల్లాలో ఎద్దు పై పులి దాడి. జనం వాయిస్, భూపాలపల్లి:జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపు తున్నది. ఇటీవల కాలంలో పెద్దపులి పశువులఫై దాడి చేసి చంపిన దాఖలాలు ఉన్నాయి.. మళ్లీ భూపాలపల్లి జిల్లాలో పులి సంచరించడంతో రైతులు భయాందోళకు గురవుతున్నారు.భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయమే ఒక ఎద్దు పై పులి దాడి చేసి చంపేసినట్లు పులి అడు గుల ద్వారా గ్రామస్తులు గుర్తించారు. దీంతో చుట్టు పక్కల...