గోదావరిఖని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సమీపంలో పులి సంచారం.
గోదావరిఖని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సమీపంలో పులి సంచారం.జనం వాయిస్, గోదావరిఖని:పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూసివేసిన గోదావరిఖని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సమీపంలో పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు.ఈ మేరకు పెద్దపల్లి ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రాజెక్టు పరిసరాలతో పాటు గోదావరి నది ఇసుక,లింగాపూర్ గ్రామ పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు.మంచిర్యాల మీదుగా పెద్దపల్లి జిల్లా సింగరేణి మేడిపల్లి ప్రాజెక్టు గోదావరి నది సమీపంలో పులి సంచరిస్తున్నట్టు అడుగులను అధికారులు నిర్ధారించారు.దీంతో పులి...