సంక్రాతి కి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.హైదరాబాద్ విజయవాడ హైవే పై టోల్ ఫ్రీ..?
సంక్రాతి కి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ విజయవాడ హైవే పై టోల్ ఫ్రీ..?జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 30: నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ వేళ స్వ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది, ఈ మేరకు నేషనల్ హైవే లపై వెళ్లే వారికి టోల్ ఖర్చులను పూర్తిగా తగ్గించే దిశగా ప్రణాళికను రచిస్తుంది తెలంగాణ ప్రభుత్వం... పండుగ రోజుల్లో టోల్‌గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోకుండా...