రేపు మృగశిర కార్తె – చేప మందు పంపిణీ.

రేపు మృగశిర కార్తె - చేప మందు పంపిణీ. జనం వాయిస్, వెబ్ డెస్క్, జూన్ 07: రేపు జూన్ 8, 2026 సోమవారం రాత్రి 9 గంటలకు పంపిణీ మొదలవుతుందిజూన్ 9 మంగళవారం రాత్రి వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు జరుగుతుందిహైదరాబాద్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్బతిని గౌడ్ కుటుంబం 176 ఏళ్లుగా ఉచితంగా ఇస్తున్న సంప్రదాయం. ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లకు బతికున్న కొర్రమీను చేప పిల్ల నోట్లో పసుపు మూలిక పేస్ట్ పెట్టి మింగిస్తారు. శాఖాహారులకు బెల్లంతో ప్రసాదం ఇస్తారుతెలంగాణ...