*✒️- [𝟎𝟏][𝟏𝟏][𝟐𝟓]_𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒🤟🏽*
* సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా HYDలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, BJP స్టేట్ చీఫ్ రామచందర్ రావు.
*తెలంగాణ సర్కార్ అభ్యర్థనతో 58 మంది ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం.
*పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తున్నారంటూ జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు.
*జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో INCకు మద్దతు ప్రకటించిన CPI, మాల మహానాడు.
*TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం.
* నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 10 వేలు: సీఎం రేవంత్
*420 హామీలతో ప్రజలను మోసం చేశారు: KTR.
*గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి: CBN.
* ₹5,244Cr నష్టం.. తక్షణమే సాయం చేయాలని కేంద్రానికి ఏపీ నివేదిక.
* AP: ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ.
* రెండో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి.
* ప్రో కబడ్డీ లీగ్ విజేత దబాంగ్ ఢిల్లీ.
*✒️- 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘🤟🏽*
1897: రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం
1956: ఉమ్మడి ఏపీతో పాటు కేరళ, మైసూరు, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల ఆవిర్భావం
1966: పంజాబ్, హరియాణ రాష్ట్రాల ఏర్పాటు
1973: నటి, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ జననం
1974: భారత మాజీ క్రికెటర్ వి.వి.ఎస్. లక్ష్మణ్ జననం
1989: తెలుగు సినీ నటుడు హరనాథ్ మరణం
* *శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు ప్రబోధిని ఏకాదశి శుభాకాంక్షలు🙏🏽🌱*