01-11-2025 𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒

*✒️- [𝟎𝟏][𝟏𝟏][𝟐𝟓]_𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒🤟🏽* * సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా HYDలో 'రన్ ఫర్ యూనిటీ'లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, BJP స్టేట్ చీఫ్ రామచందర్ రావు.*తెలంగాణ సర్కార్ అభ్యర్థనతో 58 మంది ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం.*పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తున్నారంటూ జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు.*జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో INCకు మద్దతు ప్రకటించిన CPI, మాల మహానాడు.*TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం.* నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 10 వేలు:...