తాగునీటికే తొలి ప్రాధాన్యం.. యాసంగిలో వరి సాగు వద్దు.
తాగునీటికే తొలి ప్రాధాన్యం.. యాసంగిలో వరి సాగు వద్దు. సూపర్ ఎల్నినో ప్రభావంపై ఆరు నెలల కార్యాచరణ రూపొందించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా. జనం వాయిస్, కరీంనగర్, అక్టోబర్ 17:సూపర్ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్లో నాలుగు...