కరచాలనం లేకుండానే టాస్..భారత్ బంగ్లా మధ్య ఉద్రిక్తతలు బహిర్గతం.!
కరచాలనం లేకుండానే టాస్..భారత్ బంగ్లా మధ్య ఉద్రిక్తతలు బహిర్గతం.!జనం వాయిస్, బులవాయో: భారత్ బంగ్లాదేశ్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల ప్రభావం క్రీడామైదానంలోనూ స్పష్టంగా కనిపించింది. బులవాయో వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు సంప్రదాయంగా జరిగే కరచాలనం చేయకుండా నేరుగా టాస్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ ఘటన అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.వర్షం కారణంగా కొద్దిసేపు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ టాస్ కోసం మైదానంలోకి...