సీతాఫలానికి కష్టకాలం.. తగ్గిన దిగుబడి.. పెరిగిన ధరలు.

సీతాఫలానికి కష్టకాలం.. తగ్గిన దిగుబడి.. పెరిగిన ధరలు. ఎల్‌నినో ప్రభావంతో పూత, పిందె దశలోనే దెబ్బతిన్న పంట. కాయలు లేక ఉపాధి కోల్పోతున్న గ్రామీణ ప్రజలు. ఖాళీగా ఉంటున్న మహిళా సంఘాల ప్రాసెసింగ్‌ కేంద్రాలు. జనం వాయిస్, వెబ్ డెస్క్, అక్టోబరు 7:ఒకప్పుడు గుట్టలు, బంజరు భూములు, అటవీ ప్రాంతాల్లో విస్తారంగా కనిపించిన సీతాఫలాలు ఇప్పుడు అరుదుగా మారుతున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఉష్ణోగ్రతలు సీతాఫలాల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పూత దశ నుంచే ప్రతికూల పరిస్థితులు...